epaper
Saturday, March 14, 2026
epaper

ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు

ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు
చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి, ధూల్మిట్ట పాఠశాలలో ప్రారంభించిన చామ‌ల‌

కాకతీయ, చేర్యాల : భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ ఎంపీ నిధులతో చేర్యాల ప్రాంతంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఎంపీ నిధుల నుంచి రూ.1.20 లక్షల వ్యయంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వాటర్ ప్లాంట్‌ను, అలాగే ధూల్మిట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం మరో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. గతంలో చేర్యాల, ధూల్మిట్ట ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కొద్ది నెలల వ్యవధిలోనే స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అలాగే పాఠశాల విద్యార్థులకు ఈ వాటర్ ప్లాంట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఎంపీ నిధులతో ప్రజావసరాలకు ఉపయోగపడే పనులు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొబైల్‌ షాప్‌లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

మొబైల్‌ షాప్‌లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ * 24 గంటల్లో...

స‌మాజానికి ఆద‌ర్శంగా బంజారాలు

స‌మాజానికి ఆద‌ర్శంగా బంజారాలు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో ఘ‌నంగా సంత్ సేవాలాల్ జయంతి బంజారాలతో...

పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం

పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం * పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని...

మొబైల్‌ షాప్‌లో చోరీ

మొబైల్‌ షాప్‌లో చోరీ రూ.40,400 విలువజేసే ఫోన్లు అపహరణ * పోలీస్ స్టేషన్ కు...

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్‌లోని ప్రభుత్వ...

జాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన కాకతీయ, గజ్వేల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ...

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్ కాకతీయ,చేర్యాల:మండలంలోని ఆకునూరు...

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం - సంగాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img