వరంగల్ కమిషనరేట్‌లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ
కాకతీయ, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్ ను వి.ఆర్ కు బదిలీ చేయగా, ప్రస్తుతం సి.సి.ఆర్.బి లో విధులు నిర్వహిస్తున్న కె.శ్రీధర్ రావు ను ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.


