epaper
Saturday, April 11, 2026
epaper

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పనిచేయడం వల్ల కార్మికుల త్వరగా అలసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎండలు విపరీతంగా పెరిగినవి ఎండలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ గారు ఖమ్మం పారిశుద్ధ్య కార్మికులకు తెల్లవారుజామున నాలుగు గంటలకు విధులకు రమ్మని మధ్యాహ్నం 12 గంటలకు ముగించుకొని ఇళ్లల్లో పోయే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని టి యు సి ఖమ్మం నగర కార్యదర్శి కే శ్రీనివాస్ మరియు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిన్నెర నారాయణ మున్సిపల్ కమిషనర్ ని కోరారు.ఈరోజు ఖమ్మం కాల్వ ఒడ్డు ప్రాంతంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగినవి త్వరగా అలసిపోయి వడదెబ్బకు గురై కార్మికులు అనారోగ్యం గురయ్యే అవకాశాలు ఉన్నవి కావున సంబంధిత అధికారులు కార్మికుల యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకొని పనివేళల్లో మార్పు చేయాలని వారు ఖమ్మం కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం నిరాడంబరత, నిజాయితీకి నిలువుటద్దం భూపోరాటాల ద్వారా పేదలకు న్యాయం...

కట్టెల పొయ్యే దిక్కు

కట్టెల పొయ్యే దిక్కు హోటల్ నిర్వహణ కష్టమయ్యే అయినా తప్పని వ్యాపార తిప్పలు కాకతీయ ,...

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం డాక్టర్ శాంసన్...

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం ఆయుధ బలం కంటే...

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు కాకతీయ, ఖమ్మం : నేరాల నియంత్రణలో భాగంగా...

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి..

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వం భరోసా రాష్ట్ర రెవెన్యూ, గృహ...

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి...

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img