epaper
Thursday, January 15, 2026
epaper

TODAY TOP NEWS: నేడు ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు..ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు.. ముఖ్యమైన అప్ డేట్స్ అన్నీ ఒకేచోట..!!

TODAY TOP NEWS: నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన

నేడు తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం.. హాజరుకానున్న రాజ్ నాథ్ సింగ్

నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు

జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట బిఆర్ఎస్ కార్యక్రమం

నేడు కాలేశ్వరం పై డాక్యుమెంటరీ విడుదల చేయనున్న కేటీఆర్

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రాత్రి నుంచి నిలిచిపోయిన సేవలు

నేడు ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు

నేడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీం విచారణ

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఇందన శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. కొత్త డిస్కౌం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు

దేశంలో సుమారు అక్రమంగా నివసిస్తున్న 16000 మంది విదేశీయులను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఎంబిబిఎస్, బీడీయాస్ అడ్మిషన్లలో స్థానికపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

మావోయిస్టుల మరో సంచలన ప్రకటన ఆయుధాలు వదిలేస్తామని అమిత్ షాకు లేఖ..

హైదరాబాదులో 50 మంది ఇన్స్పెక్టర్లకు బదిలీలు ప్రమోషన్

గాజ పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు

2030 నాటికి దేశీయ నిర్మాణం రంగం 30 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా

డిసెంబర్ లోపు కీలక రేటలో మరో 0.50 శాతం కోత

ఆసియా కప్ లో నేడు పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాశారని దీ న్యూయార్క్ టైమ్స్ పై
1.32 లక్షల కోట్ల పరువు నష్ట దావా వేసిన ట్రంప్

అక్టోబర్ 8 నుంచి ముంబై నుంచి డెన్మార్కు రాజధానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.. ఇండిగో

నేటి నుంచి వైష్ణో దేవి యాత్ర ప్రారంభం

విశాఖలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు జిఎస్టి సంస్కరణలపై అవగాహన సదస్సు…

స్వస్తినారి -స్వశక్తి పరివార్ అభియాన్ పేరిట నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలు

లండన్ లో మంత్రి నారా లోకేష్ రోడ్ షో

ఆన్లైన్ బెట్టింగ్ కేసులో క్రికెటర్లు యువరాజు, రాబిన్ ఊతప్పకు ఈ డి సమన్లు

భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్

వన్డే బ్యాటింగ్ రాకింగ్స్ లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందాన..

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈనెల 26న దస్త్రాలను పరిశీలించనున్న ఢిల్లీ హై కోర్ట్

అంటార్కిటికలోని ఓజోన్ పోరకు పాడిన రంధ్రం క్రమేపి తగ్గుతుంది… 1980లో అత్యంత మందంగా ఉన్న ఓజోన్ పొర మారుతుందని ప్రపంచ వాతావరణ శాఖ అధ్యయనం

కరేబియన్ తీరంలో ఉద్రిక్తత డ్రగ్స్ రవాణా చేస్తున్న వెనిజులా పడవను ముంచేసిన అమెరికా

ఉత్తరాదిన మళ్లీ వరద బీభత్సం ,,, 18 మంది మృతి పలువురు గల్లంతు..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img