*తెలంగాణలో నేటి నుంచి యధావిధిగా కాలేజీలు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
*ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
*తెలంగాణలో ప్రవేట్ ఆస్పత్రుల కీలక నిర్ణయం రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
*నెల్లూరు..పెన్నా నదిలో చిక్కుకుపోయిన 16మంది యువకులు..తొమ్మిది మందిని కాపాడిన రెస్క్యూటిమ్.. పేకాట ఆడడానికి వెళ్లిన యువకులు
*తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు
*ఆసియా కప్ హాంకాంగ్ పై శ్రీలంక విజయం
*ఆసియా కప్ లో నేడు బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్
*నాలుగు నెలల గరిష్టానికి టోకో ధరలు ఆగస్టులో 0.52% నమోదు
*పూణేలో టోయిగ్ పేరుతో యాప్ ను ప్రారంభించిన స్విగ్గి
*వంతారా సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట నిబంధనలకు అనుగుణంగానే ఏనుగులు తరలింపు..
*గాజా వినాశనమే ఇజ్రాయిల్ లక్ష్యం.. ఖతార్
*రేపు విశాఖలో నిర్మల సీతారామన్ పర్యటన .. జిఎస్టి సంస్కరణలపై అవగాహన కార్యక్రమం
*నేడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
*బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడి దర్యాప్తు.. నేడు ఈ డి విచారణకు నటి ఊర్వశి రోతేలా హాజరు
*వచ్చే ఏడాదిలో మెడికవర్ హాస్పిటల్ ఐపిఓ కి వెళ్లే అవకాశం
*విమోచన దినోత్సవానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు
*తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో నేటి నుంచి తనిఖీలు..
*హైదరాబాద్ అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం.. 2500 కోట్ల ప్రాజెక్టు త్వరలో టెండర్లు
*నేడు ఢిల్లీలో వ్యవసాయ మంత్రుల సమావేశం యూరియా కొరతపై చర్చించే అవకాశం
*అమెరికాలో పెట్టుబడులపై పునరాలోచిస్తామన్న దక్షిణ కొరియా
*వేధించేందుకు అమెరికా టరీఫ్ ల బూచితో భయపడుతుంది… చైనా
*అమెరికాలో మళ్లీ టిక్ టాక్ చైనాతో కుదిరిన అమెరికా ముసయిదా ఒప్పందం
*భారత స్టార్ మహమ్మద్ సిరాజుకు ఐసిసి అవార్డు
*ఐటీఆర్ దాఖలు గడువుకు ఒకరోజు పెంపు..
*మోడీకి దగ్గర మనుషులంటూ ఎవరూ లేరు మోడీ తమకు సన్నిహితుడని ఎవరైనా చెప్తున్నారు అంటే అది అబద్ధమే…స్మృతి ఇరానీ
*ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఎర్రకోట పైన నల్లటి చారలు ఏర్పడుతున్నాయని తాజాధ్యాయం వెల్లడి
*అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని తాజా స్టేట్మెంట్ చేసిన.. ట్రంప్
*ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పోరాడి ఓడిన భారత రెజ్లర్
*మ్యాచ్ రిఫరీ ఎండి ఫ్రైకాస్ట్ ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ డిమాండ్..
* ఏపీ..నేడు కలెక్టర్లతో రెండో రోజు సీఎం చంద్రబాబు సమావేశం
* బీహార్లో ఎఫ్ఐఆర్ పై సుప్రీంకోర్టు కీలక వాక్యాలు.. ఓటర్ సమగ్ర సర్వేలో తప్పిదాలు ఉన్నట్లు గుర్తిస్తే ఓటర్ల జాబితాలో రద్దు చేస్తామని హెచ్చరించిన ధర్మసనం
* రైల్వే రిజర్వేషన్ విధాలలో మారో కీలక మార్పు.. సాధారణ రిజర్వేషన్లు ఆధార్ అటీడికేషన్స్ కంపల్సరీ అక్టోబర్ 1 అమల్లోకి రానున్న కొత్త నిబంధన..
*ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు అవసరమని సూచించిన పార్లమెంటు సంఘం
* నేపాల్ ఆందోళనలలో మృతి చెందిన వారిని అమరవీరులగా గుర్తిస్తామన్న తాత్కాలిక ప్రధాని
* బండి సంజయ్ ఫై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
* తిరుమల..నేడు టిటిడి పాలకమండలి సమావేశం .. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు


