ఈనెల 24న వైసిపి కీలక సమావేశం వైయస్ జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం
ఈనెల 23న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి,, అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్న సీఎం
నేడు తెలంగాణ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు..
ఈ నేల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆసియా కప్ …. శ్రీలంక పై బంగ్లాదేశ్ విజయం
నేడు ఆసియా కప్ లో రాత్రి 8 గంటలకు దుబాయ్ లో ఇండియా &పాకిస్తాన్ మ్యాచ్
బాపట్లలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి
రేపటి నుంచి వచ్చే నెల రెండు వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
అమెరికా…లక్ష డాలర్ల పెంపు జీవిత కాలానికి ఒకేసారి చెల్లింపు,,, ప్రస్తుత వీసాలు రెన్యువల్ కు పెంపు లేదని వెల్లడి,,, కొత్త వీసాలకే లక్ష డాలర్ల ఫీజు
రేపు ట్రంప్ బృందంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య చర్చలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అమెరికాకు తిరిగి వెళ్లే వారికి కేంద్రం సహాయం
నటుడు మోహన్లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈనెల 23న 71 నేషనల్ అవార్డులు ప్రధానోత్సవం
అక్రమ వలసల పై అమెరికాలో కీలక అక్రమ వలసిన పై సిరియన్లకు తాత్కాలిక రక్షణ హోదా రద్దు
స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం,, అక్టోబర్ లో ఎన్నికలు పూర్తయ్యాలా ప్రణాళిక,, జీవో జారీ చేయనున్న ప్రభుత్వం..
పని మనుషులకు కనీస వేతనంతో పాటు ఆరోగ్య సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామన్న కర్ణాటక ప్రభుత్వం
మూడో వన్డేలో ఆసిస్ చేతిలో భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమి
సామాన్యుడికి అర్థమయ్యేలా ఏపీ ప్రభుత్వం జీఎస్టీ లో తొలిసారిగా ఇంగ్లీష్ లో పాటు తెలుగులో జిఎస్టి 2.0 జీవోలు
ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద శత్రువు,,,ప్రధాని మోడీ
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు… హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్ది


