*కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
*నేడు ఆసియా కప్లో భారత్ వర్సెస్ హోమన్
*భారీగా వాహన ధరలను తగ్గించిన మారుతి సుజుకి .. ఈనెల 22 నుంచి అమలులోకి వస్తాయి
*ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. పలు కార్యక్రమంలో పాల్గొన్నన్నారు..
*ఆదాని గ్రూపుకు సెబీ క్లీన్ చీట్.. హెడేన్బాగ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్న సెబీ
*ఈజీఏఫ్ మరో కొత్త సదుపాయాలు మెంబర్ పోర్టల్ పిఎఫ్ లావాదేవీలు తెలుసుకునేలా పాస్ బుక్ లైట్ పేరుతో అందులో కొత్త సదుపాయం
*క్రెడిట్ కార్డు తో రెంట్ పేమెంట్ చెల్లింపులు బంద్.. ఆర్.బి.ఐ ఆదేశాలతో ప్రముఖ ప్రింటెక్స్ సంస్థలైన ఫోన్ పేటీఎం క్రెడిట్ సేవలు నిలిపివేత
*రాహుల్ గాంధీ ఆరోపణపై మరోసారి ఖండించిన కేంద్రా ఎన్నికల సంఘం.. రాహుల్ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలు సరికాదు
*చంద్రుడు పై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ.. ఇస్రో చైర్మన్
*ఈనెల 27 వరకు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
*ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక విజయం
*ఏపీ..లిక్కర్ కేసులో సీట్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
*ఏపీలో నేడు మెడికల్ కాలేజీల దగ్గర వైసిపి నేతల ధర్నా
*కేరళలో వణికిస్తున్న నెగిలేరియా పౌలేరి వ్యాధి 19 మంది మృతి
*ఉత్తరకాండ్లో వర్ష బీభత్సం ఏడుగురు మృతి 14 మంది గల్లంతు
*అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమ్ చట్టం అమలు.. ఆన్లైన్ మనీ గేమ్స్ లో నిషేధిస్తూ కేంద్రం చట్టం
*రాహుల్ గాంధీ సంచలన ట్వీట్.. భారత్ లోనూ జెన్ జడ్ ఉద్యమం వస్తుంది
*సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం,, ఒక దేశం పై దాడి జరిగితే మరో దేశం పై దాడి జరిగినట్లుగా పరిగణించాలని ఒప్పందం
*అత్యాచార కేసులో లలిత్ మోడీ సోదరుడు సమీర్ ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు,,,భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయి,
*మోదీ నాకు మంచి మిత్రుడు అయినా టరిఫులు విధించాను…
*చైనా భారీ స్థాయిలో అమెరికాకు సుంకాలు చెల్లిస్తుంది…
*భారత్- చైనా పై అమెరికా సుంకాలు విధించడంపై రెండు దేశాలు భయపడవు రష్యా విదేశాంగ శాఖ మంత్రి
*పాకిస్తాన్పై చర్యలకు సిద్ధమవుతున్న ఐసీసీ


