epaper
Sunday, March 1, 2026
epaper

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు.. దరఖాస్తు చేసుకోవచ్చు..!!

కాకతీయ, కెరీర్: భారత సైన్యంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (DG EME) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 69

పోస్టుల వివరాలు:

జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (JTTI) – 02

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 02

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 25

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 14

వాషర్‌మ్యాన్/ధోభి – 03

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (అదనపు విభాగాలు) – 23

అర్హతలు:

జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (JTTI): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో B.Sc డిగ్రీతో పాటు డిగ్రీలో కనీసం ఒక సంవత్సరం ఇంగ్లీష్ చదివి ఉండాలి.

స్టెనోగ్రాఫర్, MTS, LDC: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం.

వాషర్‌మ్యాన్/ధోభి: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత తప్పనిసరి.

వయోపరిమితి:

JTTI పోస్టులకు: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య.

ఇతర పోస్టులకు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య.

సర్కార్ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 11, 2025

చివరి తేదీ: నవంబర్ 14, 2025

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష OMR ఆధారిత ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.

పరీక్షా వివరాలు:

మొత్తం ప్రశ్నలు: 150

మొత్తం మార్కులు: 150

ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్.

ప్రశ్నల విభాగాలు:

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్

జనరల్ అవేర్‌నెస్

జనరల్ ఇంగ్లీష్

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indianarmy.nic.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భారత సైన్యంలో సివిలియన్ ఉద్యోగాల కోసం మరో అద్భుతమైన అవకాశం లభించింది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయడం మంచిది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img