epaper
Saturday, March 28, 2026
epaper

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష

కొత్త బస్సులు, రూట్లు మౌలిక సదుపాయాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేల డిమాండ్లు

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న ముఖాముఖి సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొని తమ నియోజకవర్గాల సమస్యలను వివరించారు.మహాలక్ష్మీ పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు, అదనపు రూట్లు, బస్ స్టేషన్ల అభివృద్ధి, డిపోల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.


చెన్నూరు, సింగరేణి ప్రాంతాల్లో కార్మికులకు సౌకర్యంగా ఉండేలా పాత రూట్లతో పాటు కొత్త రూట్లలో బస్సులు నడపాలని సూచనలు వచ్చాయి. కోరుట్ల, మెట్పల్లి బస్ స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు, నిలిపివేసిన ట్రిప్పుల పునరుద్ధరణపై ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. వేములవాడకు అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ పెంచాలని, పలు మండలాలకు కొత్త రూట్లు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
హుజురాబాద్, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో డిపోలు, మినీ బస్ స్టేషన్లు, అదనపు బస్సుల అవసరాన్ని ఎమ్మెల్యేలు వివరించారు. గోదావరిఖని, కమలాపూర్ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం ప్రతిపాదించారు. విద్యార్థుల కోసం పాఠశాల సమయాల్లో అదనపు బస్సులు నడపాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో పల్లెవెలుగు బస్సులు పెంపు, పాత బస్ స్టేషన్ల అభివృద్ధి, మారుమూల గ్రామాలకు రూట్లు కల్పనపై డిమాండ్లు వచ్చాయి. బాసర పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్ ఆధునీకరణ అవసరాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సిర్పూర్, భైంసా, ఉట్నూరు ప్రాంతాల్లో సేవలు విస్తరించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, దమ్మపేట, పినపాక, మణుగూరు ప్రాంతాల్లో బస్సుల సంఖ్య పెంపు, శిథిలావస్థలో ఉన్న బస్ స్టేషన్ల పునర్నిర్మాణంపై ఎమ్మెల్యేలు దృష్టి ఆకర్షించారు. సరిహద్దు నియోజకవర్గాలకు అదనపు సర్వీసులు అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మూడు రోజులుగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆర్టీసీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్ స్టేషన్లలో టాయిలెట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
కొత్త బస్సులను అవసరాల మేరకు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూట్ల కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులతో ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.సమావేశంలో పలు జిల్లాల ఎమ్మెల్యేలు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి ఆస్తిపన్నుపై కమీషనర్ కఠిన...

భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం

భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం కాకతీయ, కరీంనగర్/భగత్ నగర్ :...

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శనివారం రోజు...

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు వైద్య విద్యార్థులకు ‘ప్రాణా–2026’ మార్గదర్శకం పరిశోధన, నాయకత్వంపై దృష్టి డా....

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి నుస్తులాపూర్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా...

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం కాకతీయ కరీంనగర్/గోదాంగడ్డ : కరీంనగర్ నగరంలోని...

డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు

డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సడలింపు కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img