epaper
Monday, March 2, 2026
epaper

కన్నతండ్రే కాలయముడయ్యాడు

కన్నతండ్రే కాలయముడయ్యాడు
అంగవైకల్యంతో ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌డ‌తేర్చాల‌ని చూసిన తండ్రి
కూతురు మృతి, కూమారుడు ఐసీయూలో

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్న తండ్రే క‌డ‌తేర్చాల‌నుకున్న దారుణ ఘ‌ట‌న కరీంన‌గ‌ర్లోని వావిలాల‌ప‌ల్లిలో వెలుగు చూసింది. తండ్రి క్రూరకాండతో కూతురు ప్రాణాలు కోల్పోగా కొడుకు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. క‌రీంన‌గ‌ర్ 3 టౌన్ పోలీస్ స్టేష‌న్ సీఐ గ‌డ్డం జాన్ రెడ్డి తెలిపిన వివ‌రాలు ప్రకారం.. వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న‌ అనవేణి పోశమ్మ ఆమె భర్త మల్లేశం ఏడేళ్ల క్రితం మంచిర్యాల నుంచి కరీంనగర్ వావిలాల ప‌ల్లికి వచ్చి దినసరి కూలీలుగా ప‌ని చేసుకుంటున్నారు. వీరికి ఆశ్రిత్ (17), అర్చన (12) ఇద్దరు పిల్లలు పుట్టినప్పటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతున్నారు. కాగా శనివారం భార్య పోశ‌మ్మ‌ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చూసుకోవాల‌ని భ‌ర్త మ‌ల్లేషానికి అప్ప‌జెప్పి మార్కెట్ కు వెళ్లింది. సాయంత్రం వ‌చ్చి చూడగా ముందుగదిలో కూతురు అర్చన సృహ త‌ప్పి ప‌డిపోయి ఉంది. వెనుకగదిలో కుమారుడు ఆశ్రిత్ కింద‌ప‌డి కొట్టుకుంటూ క‌నిపించాడు. ఇది చూసిన ఆమె వెంటనే పిల్లలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అర్చన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆశ్రిత్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పిల్లల అంగవైకల్యం, కుటుంబ ఒత్తిడి భరించలేక మల్లేశం గొంతు నులిమి లేదా ఏదైనా మందు తాగించి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోశమ్మ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు సీఐ తెలిపారు. కాగా నిందితుడు మ‌ల్లేషం పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నట్లు 3 టౌన్ సీఐ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img