epaper
Wednesday, March 25, 2026
epaper

ముగ్గురు మంత్రులు భూబకాసురులే

ముగ్గురు మంత్రులు భూబకాసురులే
వెలుగుమ‌ట్ల‌లో పేదల ఇళ్లను కూల్చి అన్యాయం
భూ బాధితుల త‌రుపున పోరాటం చేస్తాం
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమ‌ర్శ‌లు

కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అన్యాయమని, ముగ్గురు మంత్రులు భూబకాసురుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తీవ్రంగా విమర్శించారు. భూభాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో భూభాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్న ఆయన, వెంటనే స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్లలో కొద్దిమందికి మాత్రమే ఇళ్లు కేటాయించి, మిగతా అర్హులను పక్కన పెట్టడం పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు. ఎక్కడ ఇళ్లు కూల్చారో అక్కడే తిరిగి నిర్మించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

భూభాధితుల త‌రుపున పోరాటం

రాష్ట్రంలో భూముల కబ్జాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, వందల కోట్ల విలువైన భూములను పెద్దలు ఆక్రమించుకుంటుండగా గూడు లేని పేదలపై కఠిన చర్యలు తీసుకోవడం అమానుషమని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. ఇంకా ఇళ్లు పొందని భూభాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి, అవసరమైతే న్యాయపరమైన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కబ్జాలకు గురైన భూదాన్ భూముల సమస్యను వెలికి తీసేంతవరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ ప్రతాప్, న్యాయవాది నేరెళ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నకిరికంటి వీరభద్రం, సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, డోకుపర్తి రవీందర్, రుద్ర ప్రదీప్, మారుతి వీరభద్ర ప్రసాద్, శాసనాల సాయిరాం, పిల్లలమర్రి వెంకట్, బోయినపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరరావు, వల్లాల రమేష్, మణికంఠ, ఆంజనేయులు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం విద్యారంగ సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులా? ప్రజాపాలనలో...

శభాష్ సుష్మ

శభాష్ సుష్మ పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో బంగారు ప‌త‌కాలు సాధించిన కానిస్టేబుల్ కాకతీయ ,కొత్తగూడెం :...

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి...

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం...

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ...

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img