epaper
Monday, March 2, 2026
epaper

బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ధ‌ర‌ణ భేష్

బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ధ‌ర‌ణ భేష్

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు సురేఖ‌ కితాబు

ఎండోమెంట్ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా సాయం కావాల‌న్న మంత్రి

సీఎం అనుమ‌తితో చ‌ర్య‌లు తీసుకునేందుకు య‌త్నిస్తామ‌న్న రంగ‌నాథ్‌

స‌చివాలయంలో ఇరువురి భేటీ..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో, హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ మంత్రి కొండా సురేఖతో గురువారం స‌చివాయ‌లంలో భేటీ అయ్యారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ఘ‌ర‌ణ విష‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ద‌ర‌ణ‌కు శ‌భాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, త‌న ప‌రిధిలో ఉన్న ఎండోమెంటు శాఖ‌లోని భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా సాయం అవ‌స‌రమ‌ని మంత్రి గుర్తు చేయ‌గా… సీఎం అనుమ‌తితో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రంగనాథ్ మంత్రి సురేఖ‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాటిని ప‌రిక్షించేందుకు ఇప్ప‌టికే డీజీపీఎస్ స‌ర్వే చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. అందుకోసం ప్ర‌భుత్వ ప‌రంగా… శాఖ ప‌రంగా కావాల్సిన సాంకేతిక అంశాల‌పై దృష్టి సారిస్తామ‌ని చెప్పారు.

బ‌తుక‌మ్మ వేడ‌కుల‌కు ఆహ్వానం

హైడ్రా వ‌చ్చాక చేప‌ట్టిన ప‌నుల వివ‌రాల‌ను రంగనాథ్… మంత్రికి స‌మ‌గ్రంగా వివ‌రించారు. అయితే, మంచి ప‌నులు చేసే సంద‌ర్భంగా కొన్ని ఇబ్బందులు ఎద‌ర‌వుతాయ‌ని… కానీ, సామూహిక ప్ర‌యోజ‌నంలో భాగంగా చేశార‌ని మంత్రి సురేఖ కొనియాడారు. హైడ్రా చేస్తున్న ప‌నులు రానున్న కాలంలో అంద‌రికీ తెలుస్తాయ‌ని అన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి సురేఖ వ‌రంగ‌ల్ నాలాల ఆక్ర‌మ‌ణ‌లను కూడా రంగ‌నాథ్‌తో చ‌ర్చించారు. వాటిని ప‌రిష్క‌రించేందుకు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని అన్నారు. అందుకు ఆయ‌న సుముఖ‌త తెలిపారు. కాగా, బ‌తుక‌మ్మ కుంట వేడ‌కుల‌కు మంత్రి సురేఖ‌ను రంగ‌నాథ్ ఆహ్వానించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img