epaper
Saturday, March 7, 2026
epaper

పార్టీ మార‌ట్లేదు

పార్టీ మార‌ట్లేదు

బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతా

ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే..

కాంగ్రెస్‌లో చేరిక పూర్తిగా అవాస్త‌వం

మాజీ కార్పొరేటర్ మాధవి కృష్ణ గౌడ్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : తాను పార్టీ మారిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని కరీంనగర్ నగరంలోని రేకుర్తి డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ స్ప‌ష్టంచేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేందర్ రావు తమ నివాసానికి వచ్చినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన అతిథిని మర్యాదతో ఆహ్వానించి శాలువాతో సత్కరించామని అయితే ఆ సమయంలో వారి వెంట తెచ్చిన కాంగ్రెస్ కండువాలను తమకు కప్పారని పేర్కొన్నారు. వెంటనే ఆ కండువాలను తొలగించామని తెలిపారు. ఆ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గిట్టని వ్యక్తులు ఫోటోలు తీసి మీడియాకు అందించారని ఆరోపించారు. దాంతో తమకు తీవ్ర మనస్తాపం కలిగిందని అందుకే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. గతంలో రేకుర్తి డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో రేకుర్తి డివిజన్‌ను కరీంనగర్‌కు దీటుగా అభివృద్ధి చేశామని తెలిపారు. అలాంటి పరిస్థితిలో పార్టీని విడిచిపోవడం అనే ప్రశ్నే లేదని ఇది పూర్తిగా కొంతమంది దురుద్దేశంతో చేసిన కుట్ర మాత్రమేనని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటే ఉంటామని బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన...

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం కాకతీయ, సిరిసిల్ల టౌన్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి...

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చొప్పదండిలో విషాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ రజిత కాకతీయ, సిరిసిల్ల టౌన్:...

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ ఈ-టెక్నో...

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు చందుర్తి ఎస్సై రమేష్ కాకతీయ, వేములవాడ:...

క‌ల్యాణ వైభోగం..

క‌ల్యాణ వైభోగం.. వైభవంగా శివపార్వతుల కల్యాణం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఆది...

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img