epaper
Wednesday, April 1, 2026
epaper

మక్కలు మక్కిపోతున్నాయి

మక్కలు మక్కిపోతున్నాయి
– ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రం
– అమ్ముకునే వీలు లేక రైతుల ఆందోళన

కాకతీయ, పెద్దవంగర :వరి తర్వాత మొక్కజొన్న రెండో ప్రధాన పంటగా సాగవుతోంది. మెట్ట ప్రాంతాలు, బోరులు, బావులు , కాల్వల కింద మొక్కజొన్న పంటను సాగు చేసి రైతులు యాసంగి సీజనలో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ సీజనలో మండల పరిధిలో వందల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు కనిష్ఠంగా 30 క్వింటాళ్ల చొప్పున మూడు టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. మొక్కజొన్న కోతలు ప్రారంభించిన చోట వచ్చిన దిగుబడి పరిశీలించినా ఆ అంచనాలు మేరకు దిగుబడి వస్తున్నది. దళారుల చేతిలో మోసపోకూడదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు మక్కలను తెచ్చి ఒక దగ్గర ఉంచారు.మక్కలు మక్కిపోతున్నాయి తప్ప ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. దీంతో మద్దతు ధర కంటే క్వింటాల్‌కు నాలుగు వందల నుంచి 500 రూపాయల తక్కువ ధరకే రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడిందని మండల పరిధిలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.వెంటనే మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. *863 మంది భూనిర్వాసితులకు ఇంటి...

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి పథకాల వివరాలు...

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో ముగ్గురికి గాయాలు కాకతీయ, గీసుగొండ : రోడ్డుపై...

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్ టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్ కాకతీయ, పెద్దవంగర...

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత కాకతీయ, పెద్దవంగర :ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను...

ఎంపీడీవో కు బిజెపి వినతి

ఎంపీడీవో కు బిజెపి వినతి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి గ్రామ పంచాయితీ మరియు...

ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి

ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ,...

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉచిత బస్సు ప్రయాణంతో ఆదా పెరుగుదల పరకాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img