epaper
Saturday, March 7, 2026
epaper

సమస్యల పరిష్కారమే లక్ష్యం

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్

కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి తో కలిసి వార్డులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పర్యటన అనంతరం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డులో పర్యటించే సమయంలో స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. త్వరలోనే బావులు, బోర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్నా అధికారులు వెంటనే స్పందించి తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, శానిటేషన్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్యామ్, 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీం తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..!

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..! తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్...

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం..

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరుకు రోడ్డు బలితీసుకున్న ఇద్దరు...

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ప్రగతిలేని పాలనలో...

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులకు అందించే అల్పాహారంలో...

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన...

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల...

తీరనున్న తాగునీటి కష్టాలు

తీరనున్న తాగునీటి కష్టాలు కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గుబ్బడితండా...

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్ కాకతీయ, హనుమకొండ : ముందస్తు అపార్ట్మెంట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img