epaper
Wednesday, April 1, 2026
epaper

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం
నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
వరంగల్ జోన్ డీజీఎం రిజ్వాన ఇమ్రాన్

కాకతీయ, జనగామ: చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని వరంగల్ జోన్ డీజీఎం రిజ్వాన ఇమ్రాన్ తెలిపారు. ప్రీస్కూల్ దశ నుంచి క్రమబద్ధమైన విద్యా విధానంలోకి అడుగుపెట్టే ఈ దశ ఎంతో ముఖ్యమని చెప్పారు. జనగామ పట్టణంలోని నారాయణ స్కూల్ ఈ కిడ్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఫర్హాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కిడ్స్ ఆర్ అండ్ డి హెడ్ సంగీత పాల్గొన్నారు. రిజ్వాన ఇమ్రాన్ మాట్లాడుతూ ఆటల పాటలతో నేర్చుకోవడం ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలు పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులకు క్యాప్ గౌన్ ధరింపజేసి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సాయి కృష్ణ, శిరీష, శ్యామల, వైస్ ప్రిన్సిపల్స్ శ్రీలేఖ, రేణుక, అకడమిక్ డీన్ విక్రమ్, ఏఓబిఎన్ చారి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆయుర్వేద చదువులు ఆగమాగం!

ఆయుర్వేద చదువులు ఆగమాగం! అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే! 15 మందికి ఒక్కరూ కూడా...

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత బొలెరో ట్రాలీ...

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : మంత్రి సీతక్క మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు...

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం యజమానికి...

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా...

సాగునీరు వెంటనే విడుదల చేయాలి

సాగునీరు వెంటనే విడుదల చేయాలి డీబీఎం 38 కెనాల్ గేట్లు తెర‌వాలి దుగ్గొండి మండ‌ల...

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక కాకతీయ,...

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం నెల్లికుదురుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img