epaper
Wednesday, March 25, 2026
epaper

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం
ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం
సీఐ వి విజయ్ రామ్ కుమార్

కాకతీయ,బోనకల్ : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయుక్తమని సీఐ వి విజయ్ రామ్ కుమార్ అన్నారు. మంగళవారం బోనకల్ మండల కేంద్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. వివి గార్డెన్ అధినేత వెన్నబోయిన వెంకటేశ్వరరావు, షేక్ మీరా సాహెబ్, బోడ యోగి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సీఐ వి విజయ్ రామ్ కుమార్ మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి సౌకర్యం కల్పించడం గొప్ప సేవ అని అన్నారు. ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తహసిల్దార్ మద్దెల రమాదేవి కూడా దాతల సేవలను అభినందించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని తహసిల్దార్ మద్దెల రమాదేవి ప్రారంభించారు. ఖమ్మం బస్టాండ్ సెంటర్ వద్ద సీఐ వి విజయ్ రామ్ కుమార్ ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో రురావత్ రమాదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పొదిలి వెంకన్న, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, సర్పంచ్ బానోతు జ్యోతి, చింతల చెరువు కోటేశ్వరరావు, కిలారు సురేష్, నిమ్మతోట వెంకటలక్ష్మి, బానోతు కొండ, కోలా రాజేశ్వరి, పంతంగి రమాదేవి, టి స్వర్ణమార్తమ, పోటు వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

పవర్ పేరుతో దోపిడి..!

పవర్ పేరుతో దోపిడి..! ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం నార్మల్ లేదంటూ బ‌ల‌వంతంగా...

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం ఖ‌మ్మం జిల్లా కలెక్టర్...

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌ భారీ యంత్రాలతో...

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి భ‌ద్రాచ‌లం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి ఐదు గ్రామ...

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఖ‌మ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img