epaper
Friday, April 3, 2026
epaper

చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సజావుగా జరగాలి

చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సజావుగా జరగాలి
మునిసిపాలిటీ వ‌ద్ద కట్టుదిట్టమైన బందోబస్తు
బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 144 సెక్షన్ బీఎన్ఎస్ఎస్ 163 అమల్లో ఉంటుందని, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మొత్తం 4 ఏసీపీలు, 25 సీఐలు, 50 మంది ఎస్సైలు, 600 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్వోబీ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ మార్పులు అమలు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ తెలిపారు. రాజీవ్ చౌక్, అమరవాది, రాజీవ్ నగర్ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నట్లు చెప్పారు. గద్దె రాగడి, క్యాతన్ పల్లి, తిమ్మాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పరోక్ష ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ పీ. చంద్రయ్య తెలిపారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్‌ ఎన్నిక

రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్‌ ఎన్నిక కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. పోలీసుల గట్టి...

ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ

ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ సీపీఐ పార్టీ...

“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి”

“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి” •జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య కాకతీయ, రామకృష్ణాపూర్...

చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ •రెండుసార్లు వాయిదా తరువాత జరగనున్న ఎన్నిక •ఈసారైనా...

బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, మంచిర్యాల: ప్రభుత్వం...

“సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహించాలి”

“సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహించాలి” కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణిలో మెడికల్ బోర్డ్...

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి”

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి” జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి”

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి” అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య కాకతీయ, రామకృష్ణాపూర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img