epaper
Monday, March 2, 2026
epaper

ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు

 

ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు

కాకతీయ, నర్మేట్ట:
జనగామ జిల్లా నర్మెట్ట గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడ్డారు. అధికారులు ఐరిస్ పద్ధతిలోనే పంపిణీ చేయడంతో ఉదయం నుంచి గంటల తరబడి లైన్లో నిలబడి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
80 ఏళ్ల పైబడిన పెద్దవాళ్లు వర్షంలో తడుస్తూ, నేలపై కూర్చొని లేదా కష్టపడి నిలబడుతూ తమ వంతు కోసం వేచి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఆరోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులు లైన్‌లో నిలబడలేక కూలిపోవడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
వృద్ధుల కష్టాలు గమనించిన గ్రామస్తులు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు ఇలా అవస్థలు పడకుండా పింఛన్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని లేదా వారి ఇళ్లకే వెళ్లి అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఒక పింఛన్ కోసం ఈ వయసులో గంటల తరబడి లైన్‌లో నిలబడలేం… మాకు ఇంటివద్దకే ఇచ్చేలా చూడాలి” అని ఒక వృద్ధుడు వేదన వ్యక్తం చేశారు.ఆసరా పేరుతో వృద్ధులకు ఇచ్చే సహాయం వాస్తవానికి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని పింఛన్ దారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన సదుపాయాల లేమి వృద్ధుల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతోందని వారు చెబుతున్నారు.

క్యూ లైన్ లో నిలబడి క్రిందపడిన వృద్ధుడు మల్లయ్య

నా పేరు ప్రజ్ఞాపురం మల్లయ్య, నా వయసు 80 సంవత్సరాలు, నేను ఆసరా పెన్షన్ కోసం లైన్‌లో నిలబడితే నెట్టివేయడంతో కింద పడి తుంటికి గాయాలయ్యాయి. ఈ వయసులో లైన్లో నిలబడలేకపోతున్నాము. అధికారులు 70 ఏళ్లు నిండిన నాలాంటి వారికి ఇంటివద్దకే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని వేడుకుంటున్నాను.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img