epaper
Thursday, March 5, 2026
epaper

కారు బోల్తా..

కారు బోల్తా..

సురక్షితంగా బయటపడ్డ డ్రైవ‌ర్‌

కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మండలం పాపయ్యపల్లి క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున వేగంగా వెళ్ళిన కారు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో బోల్తా పడింది. అటు వైపు వెళ్తున్న స్థానికులు వెంటనే కారులో నుంచి డ్రైవ‌ర్‌ను బయటికి తీశారు. కారులో ఒక్కడే ప్రయాణిస్తున్నట్లు చిన్న గాయాలతో బయటపడినట్లు, అతను, వావిలాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి జమ్మికుంట హాస్పిటల్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మిలియన్ మార్చ్ విజయవంతం చేయాలి

మిలియన్ మార్చ్ విజయవంతం చేయాలి కాకతీయ, కరీంనగర్ : హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద...

విరిగిన ఇంజిన్ చక్రం

విరిగిన ఇంజిన్ చక్రం మడిపల్లి వద్ద ఇస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం రైల్వే...

భ‌ద్ర‌త గాల్లో దీప‌మే..?

భ‌ద్ర‌త గాల్లో దీప‌మే..? ప్ర‌మాద‌క‌రంగా ర‌హ‌దారి.. పట్టించుకోని అధికారులు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట...

పదేళ్ల సమస్యకు కదలిక..!

పదేళ్ల సమస్యకు కదలిక..! అద్దె భవనం నుంచి ఆర్టీఏ తరలింపున‌కు చర్యలు టెక్స్టైల్ పార్క్‌లో...

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు కాకతీయ, కరీంనగర్ : అక్రమ...

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా..

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా.. కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం రాచపల్లి–మల్లన్నపల్లి...

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు రాహుల్ గాంధీపై విమర్శలు తగదు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు...

గ్రీన్ సిటీగా మారుస్తా

గ్రీన్ సిటీగా మారుస్తా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా మొలుగు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img