17 వ మహాసభ జయప్రదం చేయాలి
కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ నెల 30 న జరిగే సిఐటియూ 17 వ రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజా రెడ్డి,జనరల్ సెక్రెటరీ మంద నరసింహ రావు కోరారు. శుక్రవారం స్థానిక సిఐటియూ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటస్వామి,కార్యదర్శి రాజేందర్,ఐలయ్య,రామస్వామి తదితరులు పాల్గొన్నారు.


