epaper
Thursday, April 9, 2026
epaper

ఇసుక రవాణా చేస్తున్న పది మంది బైండోవర్

ఇసుక రవాణా చేస్తున్న పది మంది బైండోవర్
ట్రాక్టర్లు సీజ్.. కఠిన హెచ్చరికలు జారీ

కాకతీయ, కరీంనగర్ రూరల్: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన పది మందిపై కేసులు నమోదు చేసి, వారి ట్రాక్టర్లను సీజ్ చేశారు.మానకొండూరు మండలం వెల్దీ గ్రామానికి చెందిన తాళ్లపల్లి అజయ్, తాళ్లపల్లి అనిల్, వల్లంపహాడ్ గ్రామానికి చెందిన సంకూరి అనిల్ కుమార్, సంకూరి శ్రావణ్, బొజ్జం కుమార్, సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇలియాస్, గొల్లపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రాజశేఖర్, సైదం మహేష్, గున్నాల మల్లేష్, సెలివేరి శ్రీకాంత్‌పై కేసులు నమోదు చేశారు.నిందితులను కరీంనగర్ రూరల్ ఎమ్మార్వో ఎదుట బైండోవర్‌కు హాజరుపరిచి, ఒక్కొక్కరికి లక్ష రూపాయల పూచీకత్తు తీసుకున్నారు.ఇకపై అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే సస్పెక్ట్ షీట్లు తెరిచి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం...

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య అవగాహన కల్పించాలి కలెక్టర్ గరిమ...

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..! కాకతీయ, వేములవాడ :...

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌ కాకతీయ,శంకరపట్నం: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా...

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్ కాకతీయ, కరీంనగర్ : పశ్చిమ బెంగాల్...

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు...

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్ కాకతీయ,శంకరపట్నం : మండలంలోని గద్ధపాక గ్రామానికి చెందిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img