epaper
Friday, March 6, 2026
epaper

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ముగిసిన అనంతరం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9వరకు ఆతిథ్య ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. ఈ రెండు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు‌‌లో భాగంగా ఉన్న హైదరాబాద్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి‌పై వేటు పడింది. వన్డే జట్టులో చోటు కోల్పోయిన అరుంధతి రెడ్డి.. టీ20 టీమ్‌లో మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి మాత్రం రెండు జట్లలో చోటు దక్కించుకుంది.

టీ20ల్లో గణాంకాలు

లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ తొలిసారి టీమిండియా వన్డే జట్టుకు ఎంపికవ్వగా.. ఆరేళ్ల తర్వాత భార్తి ఫుల్మానీకి టీ 20 ఫార్మాట్‌లో అవకాశం దక్కింది. 2019 నుంచి ఆమె భారత జట్టుకు దూరంగా ఉంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో మెరుగ్గా రాణించడంతో సెలెక్టర్లు ఆమెను తిరిగి భారత జట్టులోకి తీసుకున్నారు. గత సీజన్‌లో కూడా ఆమె మెరుగ్గానే రాణించింది. స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్.. వన్డే టీమ్‌లో చోటు నిలబెట్టుకోగా.. టీ20 టీమ్‌లో మాత్రం చోటు కోల్పోయింది. టీ20ల్లో హర్లీన్ డియోల్ గణంకాలు అంత గొప్పగా లేవు. ఇప్పటి వరకు 20 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె 17.27 సగటుతో 311 పరుగులు చేసింది. 17 ఏళ్ల వికెట్ కీపర్ జీ కమలిని కూడా తొలిసారి వన్డే టీమ్ పిలుపును అందుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత జట్టుకు దూరంగా ఉన్న శ్రేయాంక పాటిల్ తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

సెమీస్ ప‌రీక్ష‌కు సిద్ధమైన భారత్..!

సెమీస్ ప‌రీక్ష‌కు సిద్ధమైన భారత్..! రెండు సార్లు కప్ గెలిచిన మ‌నోధైర్యం జ‌ట్టుకు...

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..!

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..! రెండు టైటిళ్లను ఎగ‌రేసుకుపోయిన ఇంగ్లీష్ జ‌ట్టు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఏడు...

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img