epaper
Monday, March 2, 2026
epaper

Group-1: గ్రూప్ -1 అంశంలో తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఊరట..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ -1 పరీక్షల నిర్వహణపై ఈనెల 9వ తేదీన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంజ్ స్టే విధించింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా పేపర్లను తిరిగి మూల్యాంకన చేయమని, లేదంటే తిరిగి పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. హైకోర్టు విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

719 మంది అభ్యర్థులు ఒకే విధమైన మార్కులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం వంటి అంశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇచ్చిన వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని అప్పీల్‌లో పేర్కొంది. కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8శాతం మంది టాప్-500లో ఉన్నారని సింగిల్ జడ్జి నిర్ణయం పేర్కొన్నప్పటికీ, దీనికి సంబంధించిన ఆధారాలు అందుబాటులో లేవని పిటిషన్ పేర్కొంది.

ఈ పిటిషన్ భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా , మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చిన విధంగా దాఖలు చేసింది. డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ పై వివరణాత్మక విచారణ చేపట్టింది. అభ్యర్థుల పిటిషన్ ప్రకారం, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పీపీఎస్సీ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకపోవడం, కొలతల ఆధారాలు లేకుండా పునర్వివేచన నిర్ణయం తీసుకోవడం న్యాయ పరంగా తగదు అని వారు వాదిస్తున్నారు. అంతేకాక, ఈ వివాదం తెలంగాణ లోని ఇతర అభ్యర్థుల వంతన హక్కులను ప్రభావితం చేసే అవకాశముందని వారు పేర్కొన్నారు.

హైకోర్టు డివిజన్ బెంచ్ వాదనలు, పిటిషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ కేసు ఫలితాలు, భవిష్యత్ గ్రూప్-1 పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విద్యార్ధులు, అభ్యర్థుల వర్గాల మధ్య ఇది వైజలైట్‌గా చర్చకు కారణమై ఉంది.

విచారణకు ముందు, అభ్యర్థులు, ప్రతివాదులు మరియు టీజీపీఎస్సీ మధ్య వివరణాత్మక న్యాయ వాదనలు వినిపించాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ మొత్తం విషయాన్ని సమీక్షించిన తర్వాత తగిన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపట్ల పారదర్శకత, న్యాయం, విద్యార్థుల హక్కుల రక్షణ అంశాలను ప్రభుత్వ, విద్యార్ధి వర్గాలలో చర్చకు తెచ్చింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img