epaper
Sunday, March 1, 2026
epaper

టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్‌..రేసులో ఆ ఇద్ద‌రు!

టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్‌..రేసులో ఆ ఇద్ద‌రు!
టీమ్ ఇండియా కెప్టెన్సీ రేస్ హీట్
రేసులో రాహుల్–అక్షర్ టాప్ కాంపెటిటర్స్
సెలెక్టర్ల ముందున్న డబుల్ డైలెమా

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్ ఇండియాలో అనూహ్యంగా సారథ్య సంక్షోభం తలెత్తింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాలతో ఇబ్బంది పడుతుండ‌టంతో ఈ ఇద్ద‌రి అందుబాటు పై అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం జట్టుకు కొత్త తాత్కాలిక కెప్టెన్ అవసరం బ‌లంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్ స్టార్ట్ అయిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.

కోల్‌కతా టెస్టులో శుభ్‌మన్ గిల్ మెడకు గాయం కావడంతో వన్డే సిరీస్‌కు అతని హాజరుపై భారీ సందేహాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తాజాగా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరూ అందుబాటులో లేకపోతే, లీడర్‌షిప్ లొసుగులు తప్పవని భావిస్తున్న బీసీసీఐ.. జట్టు పగ్గాలు ఎవరి చేతుల్లో పెట్టాల‌నే అంశంపై లోతుగా ప‌రిశీలిస్తోంది. అయితే కెప్టెన్ రేసులో ఉన్న వారు కేవలం ఇద్దరే. అందులో ఒక‌రు కేఎల్ రాహుల్ కాగా.. మ‌రొక‌రు అక్షర్ పటేల్.

కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు, జాతీయ జట్టుకు గతంలో పలు ఫార్మాట్లలో నాయకత్వం వహించిన అనుభవం అతనికి ఉంది. ఈ అనుభవం అతడిని రేసులో ముందంజలో ఉంచుతోంది. మ‌రోవైపు అక్షర్ పటేల్ పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ సీజన్‌లో సార‌థిగా వ్యవహరించిన అనుభవం అతడిని మరో బలమైన ఎంపికగా నిలబెట్టింది. జట్టు డైనమిక్స్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం, మ్యాచ్ సెన్స్ అతడికి అదనపు మద్దతు ఇస్తున్నాయి.

అనుభవం, నాయకత్వం పరంగా చూస్తే రాహుల్‌కే ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఇటీవల అతను చేసిన కెప్టెన్సీ కూడా ఒక భారమే అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సెలెక్టర్లలో చిన్న సందేహాన్ని కలిగిస్తోంది. మరోవైపు, యువ ఆటగాడు అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చి కొత్త లీడర్‌ను తయారు చేయాలనే ఆలోచన కూడా చర్చలో ఉంది. సిరీస్ ప్రారంభానికి ఇంకొద్దిరోజులు మాత్రమే బాకీ ఉండటంతో, బీసీసీఐ త్వరలోనే కొత్త తాత్కాలిక కెప్టెన్‌ను ప్రకటించవచ్చని సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై...

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img