కాకతీయ దినపత్రిక ఉద్యోగ ప్రకటన: దమ్మున్న వార్తలు రాసే ధైర్యం మీకు ఉందా..? నిజాన్ని నిర్భయంగా జనంలోకి తీసుకెళ్లే సత్తా మీకు ఉందా..?! నిజాన్ని నిలబెట్టడం..సత్యాన్ని బతికించడం.. అన్యాయాన్ని ఎదురించడం.. అక్రమార్కుల భరతం పట్టడం.. తప్పుడుగాళ్ల తుప్పు రేగొట్టడం.. సమాజంలోని దురాగతాల భరతం పట్టడమే మీ లక్ష్యమైతే.. అక్షర సమరంలో వెనకడుగు వేయని తత్వం మీదైతే..! రండి కాకతీయ దినపత్రికలో కలం కవాతు చేద్దాంరండి. అన్యాయాన్ని, అక్రమాలను ఎలుగెత్తి చాటే పాత్రికేయుల కలానికి వెన్నుదన్నుగా నిలుస్తాం. రిపోర్టర్ ఆత్మగౌరవంగా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తాం. మీ ప్రతిభ, అర్హతలనుబట్టి గౌరవ వేతనం ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి కాకతీయ దినపత్రికలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్న రిపోర్టర్లకు ఆహ్వానం పలుకుతున్నాం. ఆసక్తి ఉన్న 7396604266 నెంబర్‌కు మీ వివరాలను వాట్సాప్ చేయండి.
రండి కాకతీయ దినపత్రికలో కలం కవాతు చేద్దాం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


