epaper
Thursday, March 5, 2026
epaper

వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి

వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కిరణ్ కుమార్

కాకతీయ, కొత్తగూడెం: మహిళలు వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో శనివారం సుజాతనగర్లో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ముఖ్య ఉద్దేశం ప్రభావిత పరిసర ప్రాంత మహిళలు ఆర్ధికముగా ఎదిగి ఉపాధి పొందాలని లక్ష్యంతో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని సక్రమంగా ఉపయోగించుకొని క్రమం తప్పకుండా హాజరై కోర్సు పూర్తి చేసి మంచి శిక్షణ పొంది వృద్దిలోకి రావాలని కోరారు. ఇందులో భాగంగా సుజాతనగర్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను ప్రారంభించుకుంటున్నామని అన్నారు.
ఈ వృత్తి శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు “ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ- హైదరాబాద్” వారిచే సర్టిఫికెట్లు కూడా అందచేయబడునని ఈ వృత్తి శిక్షణా కోర్సులు నేర్చుకున్న మహిళలు తాము నేర్చుకున్న వృత్తి శిక్షణ ద్వారా యూనిట్లను నెలకొల్పుకొని తమతో పాటు మరికొందరికి జీవనోపాధి కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ తో పాటు డి‌జిఎం(పర్సనల్) కేసా నారాయణరావు, కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, వెల్ఫేర్ పి‌ఏ కే.వరప్రసాద రావు, సేవా కొ ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవాసెక్రెటరీ మాధవీ స్వర్ణలత, కొ ఆర్డినేటర్ పద్మావతి, శిక్షకులు ఇందుమతి ఇతర సేవా సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా ప్రైవేట్ రంగంలో 322 ఉద్యోగాలు కాకతీయ, ఖమ్మం: ఉమ్మడి...

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం రహదారి భద్రతపై అవగాహన డ్రైవర్లకు ఉచిత కంటి...

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి హోలీ...

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు కాకతీయ, చింతకాని : మండలంలో జరిగిన...

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ బొక్కలతండాలో రంగుల పండుగ ఘనంగా కాకతీయ, కారేపల్లి :...

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img