epaper
Thursday, March 19, 2026
epaper

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి

* దాతల సహాయం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు

* జన్యుపరమైన వ్యాధితో ఒకే ఇంట్లో తండ్రి కుమారుడు మృతి

* అదే వ్యాధితో బాధపడుతున్న కూతురు

కాకతీయ,చేర్యాల : మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన కోతి రమ్య (25) తండ్రి కోతి ఆనందం జన్యుపరమైన వ్యాధితో మరణించారు. అనంతరం ఆనందం కుమారుడు రాజు (26) అదే వ్యాధితో
కన్నుమూశారు. ఇంత చిన్న వయస్సులోనే తండ్రి, అన్నను కోల్పోయిన రమ్య జీవితంలో ఎంతో బాధను చూసింది. అయినా కూడా ఆమె చిన్నప్పటి నుంచి చదువులో, ఆటలలో చురుకుగా ఉండే రమ్యకు కూడా న్యూమోనియా వ్యాధి వచ్చింది ఈ కారణంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మధ్యలోనే తన చదువును ఆపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు రమ్య కూడా అదే జన్యుపరమైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. కుటుంబానికి పెద్ద దిక్క లేక దిన దయ స్థితిలో కొట్టుమిట్టడుతున్నారు, రమ్య తల్లి శ్యామల ఎంతో బాధతో తన కూతురిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగ లేకపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లడం చాలా కష్టంగా మారింది. తల్లి తన కూతురిని కాపాడుకోవడానికి ప్రభుత్వ సహాయం, తోటి మనసున్న వ్యక్తుల సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు సహాయం చేసి నిండు ప్రాణాన్ని కాపాడలని రమ్య తల్లి వేడుకుంటోంది. ఆర్థిక సహాయం చేసే వారు రమ్య తల్లి శ్యామల ఫోన్ నవంబర్ 8106779672 కు సంప్రదించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు

పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు ఘనంగా ఉగాది వేడుకలు కాకతీయ, చేర్యాల : పరాభవ...

రూ 5.41 కోట్లతో అభివృద్ది ప‌నులు

రూ 5.41 కోట్లతో అభివృద్ది ప‌నులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాకతీయ,...

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి కాకతీయ, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న...

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే *...

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్ - అసెంబ్లీలో వందేమాతరం...

నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం

నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం - భక్తులు హరిద్రా...

పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు

పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు * ఓయూ కెమిస్ట్రీ విభాగంలో సరిత...

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవ‌స‌రం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవ‌స‌రం * ముస్త్యాల ప్రధానోపాధ్యాయులు పద్మలత కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img