epaper
Tuesday, March 10, 2026
epaper

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
ఆల‌యానికి రూ. 51వేల విరాళం

కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్ 184వ డివిజన్‌లోని నేరేడ్మెట్ పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో భక్తుల కోరిక మేరకు ఏర్పాటు చేసిన శ్రీరామలింగేశ్వరదేవి అమ్మవారి, పంచముఖి హనుమాన్ స్వామి, నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ముఖ్య అతిథిగా హేమంత్ పటేల్ పాల్గొని దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు.
దేవస్థానం అభివృద్ధి కోసం హేమంత్ పటేల్ రూ.51,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు ప్రవీణ్ యాదవ్, మురళి గౌడ్, శేఖర్ గౌడ్, దాచాబోయిన సాయినాథ్, శ్రీధర్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రపంచకప్‌లో వెండి పతకం

ప్రపంచకప్‌లో వెండి పతకం పవర్ లిఫ్టర్ ప్రదీప్ కుమార్‌కు మంత్రి అభినందనలు కాకతీయ, మేడ్చల్...

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌

జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌ కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి :...

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం

ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : తక్కువ ధరలకు నాణ్యమైన...

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: హోలీ పండుగను...

మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి

మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి కాకతీయ, మేడ్చల్–మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నగరపాలక సంస్థ...

మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్

మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్ కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురి...

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : గౌతమ్ నగర్...

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img