epaper
Saturday, March 28, 2026
epaper

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్

కార్పొరేట్ దోపిడీపై వ్యాపారుల గర్జన

​మల్కాజిగిరి చికెన్ షాప్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

కాకతీయ:​మల్కాజిగిరి:“మార్జిన్ లేని వ్యాపారం మేము చేయలేము.. మా పొట్ట కొట్టకండి” అంటూ చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన చికెన్ షాప్ అసోసియేషన్ విలేకర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
​ బడా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యం వల్ల సామాన్య చికెన్ వ్యాపారుల బతుకులు భారంగా మారాయి.
​తగ్గిన మార్జిన్: కోడి ధరలను కార్పొరేట్ శక్తులే నియంత్రిస్తూ, వ్యాపారులకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించేశాయి.
​ ధరల నిర్ణయంలో చిన్న వ్యాపారులకు ప్రాధాన్యత లేకపోవడంతో, పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు.
తక్షణమే మార్జిన్ రేటును పెంచి, చిన్న వ్యాపారులను ఆదుకోకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లెదర్ హ్యాండిక్రాఫ్ట్ శిక్షణ విజయవంతం

లెదర్ హ్యాండిక్రాఫ్ట్ శిక్షణ విజయవంతం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి : మల్కాజ్‌గిరి అంబేద్కర్...

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు కాక‌తీయ‌, మ‌ల్కాజిగిరి : మ‌ల్కాజ్గిరి నియోజకవర్గంలోని...

రంజాన్ తోఫాలతో సేవా సందేశం

రంజాన్ తోఫాలతో సేవా సందేశం మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ కాకతీయ, మేడ్చల్...

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ...

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ కాకతీయ,...

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టివేత‌ భూమి...

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆల‌యానికి రూ. 51వేల విరాళం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్...

ప్రపంచకప్‌లో వెండి పతకం

ప్రపంచకప్‌లో వెండి పతకం పవర్ లిఫ్టర్ ప్రదీప్ కుమార్‌కు మంత్రి అభినందనలు కాకతీయ, మేడ్చల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img