epaper
Thursday, March 19, 2026
epaper

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం
పరాభవ నామ సంవత్సర విశిష్టత వివరణ
వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి

కాకతీయ, కరీంనగర్: ఉగాది పర్వదినం మన జీవితంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి తెలిపారు. పరాభవ నామ సంవత్సరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని వివరించారు. అలుగునూరు శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు. పరాభవ అంటే ఓటమి మాత్రమే కాకుండా మనలోని అజ్ఞానం, అహంకారం మీద విజయం సాధించడమని తెలిపారు. ఉగాది పచ్చడిలోని రుచుల్లా జీవితంలో వచ్చే అనుభవాలను సానుకూలంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మకర్తల సేవా సమితి అధ్యక్షుడు చిందం నరసయ్య, సభ్యులు గడప శేఖర్, సల్ల రాజయ్య, సిరిపురం శ్రీనివాస్, ఐతం వెంకన్న, బూట్ల కరుణాకర్, రాజేందర్, సుధాకర్ రెడ్డి, రాజిరెడ్డి, బైరి లక్ష్మయ్య, యమా సాగర్, కొత్తూరి శ్రీనివాస్, చిందం అంజి, మృత్యుంజయం, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక రవాణాపై దాడులు

ఇసుక రవాణాపై దాడులు సీఐ నిరంజన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ రూరల్: అక్రమ ఇసుక...

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు వేములవాడ దేవస్థానానికి విశిష్ట గౌరవం సీఎం చేతుల మీదుగా అవార్డు...

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్ 58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు టీపీసీసీ...

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం లోపించింది ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు సైతం రేవంత్...

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం : మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు రూ.60 వేల విలువైన కరెంటు వైర్లు స్వాధీనం సీఐ...

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ :...

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ కాకతీయ,శంకరపట్నం:మండలంలో చల్లూరు గ్రామానికి చెందిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img