epaper
Thursday, March 19, 2026
epaper

ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు

ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోండి

కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లా ఆసుపత్రి తనిఖీ.. సిబ్బందికి ప్రశంసలు

కాకతీయ, పెద్దపల్లి : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు విభాగాల పనితీరును పరిశీలించారు.మాతా-శిశు సేవలు, రేడియాలజీ, గైనకాలజీ, లేబర్ రూమ్, ఆప్తామాలజీ, ఆర్థోపెడిక్స్, ఫార్మసీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలకు ఈడీడీ క్యాలెండర్ ఆధారంగా ముందస్తుగా గుర్తించి, హెల్ప్‌డెస్క్ ద్వారా సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వైద్య సిబ్బంది సూపరింటెండెంట్ అనుమతి లేకుండా సెలవులకు వెళ్లరాదని స్పష్టం చేశారు. యూఎస్‌జీ, టిఫా స్కానింగ్, ఓపీ సేవలపై వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. లేబర్ రూమ్‌లో శుభ్రత పాటించాలని సూచించారు. మాతా-శిశు వార్డుల్లో రోగులతో మాట్లాడి మందుల సరఫరా, నర్సింగ్ సిబ్బంది సేవలపై ఆరా తీశారు. రోగుల నుంచి వచ్చిన స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆప్తామాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫాకో పరికరం పనితీరును పరిశీలించి, ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. నెలకు 60–70 వరకు ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫార్మసీ స్టాక్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, వేయిటింగ్ హాల్‌లో సీటింగ్ సామర్థ్యం పెంచాలని, రోగుల కోసం అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆర్ఎంఓకు సూచించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంఓ డాక్టర్ విజయకుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ కాకతీయ,శంకరపట్నం:మండలంలో చల్లూరు గ్రామానికి చెందిన...

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కాకతీయ, పెద్దపల్లి : రామగుండం నియోజకవర్గంలో...

విధుల్లో నిర్ల‌క్ష్యం త‌గ‌దు

విధుల్లో నిర్ల‌క్ష్యం త‌గ‌దు కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...

మసీదుకు సామ‌గ్రి అందజేత

మసీదుకు సామ‌గ్రి అందజేత కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో మాజీ సర్పంచ్...

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

బాధితుల వద్దకే పోలీస్ సేవలు ఆన్‌లైన్ ఎఫ్ఐఆర్‌తో వేగవంతమైన న్యాయం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేష‌న్ల‌లో...

రాజాపూర్‌లో వ‌డ‌గండ్ల వాన

రాజాపూర్‌లో వ‌డ‌గండ్ల వాన పిడుగుపాటు.. త‌ప్పిన ప్రాణనష్టం కాకతీయ, శంకరపట్నం: మండలంలోని రాజాపూర్...

బీనామీతోతో మామూళ్ల‌ దందా

బీనామీతోతో మామూళ్ల‌ దందా ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ వసూళ్లు...

ఎస్ఐ చంద్ర‌శేఖ‌ర్‌ భార్య ఆత్మ‌హ‌త్య‌

ఎస్ఐ చంద్ర‌శేఖ‌ర్‌ భార్య ఆత్మ‌హ‌త్య‌ ఆత్మ‌హ‌త్య‌కు ముందు ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం..ఘ‌ర్ష‌ణ‌ క‌రీంన‌గ‌ర్ పోలీస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img