epaper
Wednesday, March 11, 2026
epaper

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై చర్యలు

కాకతీయ, నర్సంపేట : నర్సంపేట పట్టణ అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. బుధవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో మరియు పదమూడో వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు ఇస్లావత్ రామ గోపి, భూక్య మాత్రు నాయక్‌లతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా కూడా పాల్గొన్నారు. వార్డుల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని చైర్ పర్సన్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

వార్డుల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను అధికారులు వెంటనే గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వార్డుల ప్రజలు చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ పున్నం నరసింహారెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీను, వార్డు ఆఫీసర్ అశోక్, హర్షవర్ధన్, యాకూబ్, రహీం పాషా, సీనియర్ నాయకుడు మిడిమాలపు దామోదర్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, కాంగ్రెస్ నాయకులు పొన్నం సంతోష్, గుళ్ళ ప్రదీప్, ఆకుల నాగరాజు, భూస నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జీవితాల్లో వెలుగు నింపిన గోప‌న్న‌

జీవితాల్లో వెలుగు నింపిన గోప‌న్న‌ ఉచిత కంటి శిబిరంతో వందల మందికి కంటి...

నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి

నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా మందుల స్వాధీనం అర్హతలేకుండా వైద్యం...

గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి కాకతీయ, పెద్దవంగర :పాడి రైతులు త‌మ...

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన... - డ్రగ్స్ పదార్థాలపై...

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ...

9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌ డీఐజీ కార్యాలయం...

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌ కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ ఆస్పత్రులు, హాస్టళ్లకు...

విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img