epaper
Tuesday, January 20, 2026
epaper

వెకేషన్‌లో సౌత్ క్వీన్స్‌..

వెకేషన్‌లో సౌత్ క్వీన్స్‌..

కాక‌తీయ‌, సినిమా డెస్క్: నయనతార, త్రిష సౌత్‌ సినిమాలో అడుగుపెట్టి 20 వసంతాలు దాటుతున్నా.. ఇప్పటికీ అదే గ్లామర్‌.. అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితం ఓ సినిమా విషయంలో చిన్న వార్‌ జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఇద్దరికీ మాటలు లేవని వార్తలొచ్చాయి. తాజాగా నయన్‌, త్రిష పెట్టిన పోస్ట్‌ ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయింది. వీరిద్దరూ కలిసి టూర్‌కి వెళ్లిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ కావడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కొంతకాలంగా మాట్లాడుకోని ఇద్దరూ వెకేషన్‌కి ఎలా వెళ్లారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే నయన్‌, త్రిష తాజాగా దుబాయ్‌ టూర్‌కి వెళ్లారు. అక్కడ సముద్రంలో యాచ్‌పై సేదతీరుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన నయనతార ‘ముస్తఫా ముస్తఫా డోన్ట్‌ వర్రీ ముస్తాఫా అంటూ.. తమ స్నేహ బంధానికి ఎండింగ్‌ లేదని రాసుకొచ్చారు. వీరితోపాటు మరో హీరోయిన్ అసీన్‌ కూడా ఈ ట్రిప్‌లో ఉండ‌టంతో ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం కాక‌తీయ‌, సినిమా డెస్క్ : బాలీవుడ్​ స్టార్...

చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!

చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో! కాక‌తీయ‌, సినిమా డెస్క్ : మన...

అలా అయితేనే ఓకే ..

అలా అయితేనే ఓకే .. కాక‌తీయ‌, సినిమా డెస్క్ : వరుస సినిమాలతోనే...

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌తో...

నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు

నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్...

వావ్ .. వైభ‌వ్‌

వావ్ .. వైభ‌వ్‌ క‌ళ్లు చెదిరే క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా సూర్యవంశీ క్యాచ్ పట్టిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img