epaper
Monday, March 2, 2026
epaper

క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు!

క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరపత్రం

కాకతీయ, సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్ల పట్టణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ “క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు దూరమవుతోంది” అనే శీర్షికతో ఓ కరపత్రాన్ని గుర్తు తెలియని వ్య‌క్తులు సోషల్ మీడియాలో పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ క‌ర‌ప‌త్రం సోష‌ల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కరపత్రంలో బీఆర్ ఎస్ పార్టీపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో భారీగా కమీషన్లు, పర్సెంటేజీల రాజకీయాలు నడిచాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ కారు గుర్తుపై ఓటు వేయడం తమకు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొందరు నాయకులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలపై పెత్తనం చెలాయించారని, బీసీ, దళిత, మైనారిటీ వర్గాల నేతలను అవమానించారని ఆరోపించారు. సిరిసిల్లను ప్రజాస్వామ్య నియోజకవర్గంగా కాకుండా కొందరి వ్యక్తిగత జాగీరుగా మార్చేశారని కరపత్రంలో పేర్కొన‌బ‌డి ఉంది. బతుకమ్మ చీరల కాంట్రాక్టులు, రాజకీయ నేత‌ల పేర్లు చెప్పుకుంటూ కోట్ల రూపాయల అవినీతికి పాల్ప‌డ్డార‌ని క‌ర‌ప‌త్రంలో పేర్కొన్నారు. స్థానికంగా గల్లీ లీడర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో సామాన్యులను వేధించారని క‌ర‌ప‌త్రంలో ఆరోపించారు. పై స్థాయి నేతలు అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి నాయకుల చేతుల్లో వ్యవస్థ దారి తప్పిందని, దీనిని ‘స్టీరింగ్ లేని కారు’గా పొల్చుతూ విమర్శలు చేశారు. సిరిసిల్లలో నేత కార్మికుల దుస్థితిని కూడా కరపత్రంలో ప్ర‌స్తావించారు. ఈ కరపత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండటంతో, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img