epaper
Thursday, March 26, 2026
epaper

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ నిరసన
హామీలు అమలు చేయాలంటూ డిమాండ్

కాకతీయ, తుంగతుర్తి : ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో మహిళలకు 2500, వికలాంగులకు 6000, వృద్ధులకు 4000, రైతులకు 15000, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు విద్యాభరోస కార్డు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

హామీలపై ప్రభుత్వాన్ని నిలదీశారు

అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన మాటలు మరిచిపోయారని అన్నారు. ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ నెలాఖరు వరకు కాల్వల్లో నీరు విడుదల చేయాలని, వరి పంట ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులను వాయిదాలుగా కాకుండా ఒకేసారి చెల్లించాలని అన్నారు. వాయిదాల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు మట్టిపెల్లి వెంకట్, మన్నూరు పోతరాజు, ఇసాకర్, సతీష్, బెడద రాములు, మాజీ సర్పంచ్ సోమశేఖర్, సైదులు, సరిత, బింగి వెంకన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి

వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి తహసిల్దార్ ద్వారా ప్రధానికి వినతిపత్రం సమర్పణ కాకతీయ, తుంగతుర్తి...

టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి అధ్యక్షుడిగా ఇరుగు సైదులు

టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి అధ్యక్షుడిగా ఇరుగు సైదులు కాకతీయ, తుంగతుర్తి: యూనియన్ బలోపేతానికి తన...

బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు

బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్‌తో పోలీసుల వినూత్న...

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలంగాణపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు చామ‌ల కౌంటర్ ప్రజల...

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..!

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..! కాకతీయ, ఆలేరు : యాదాద్రి భువనగిరి...

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..!

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..! తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభం కాకతీయ, తుంగతుర్తి...

ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు

ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ కాకతీయ,...

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img