epaper
Sunday, March 1, 2026
epaper

‘చీకటిలో’ థ్రిల్‌కు శోభిత రెడీ

చీకటిలో’ థ్రిల్‌కు శోభిత రెడీ

కాకతీయ, సినిమా డెస్క్ : అక్కినేని ఫ్యామిలీ కోడలు శోభిత ధూళిపాళ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె, తన వివాహ జీవితం ఎంజాయ్ చేస్తూనే కెరీర్‌పైనా స్పష్టమైన ఫోకస్ పెట్టింది. నాగచైతన్యతో కలిసి వెకేషన్‌లకు వెళ్లుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న శోభిత ఇప్పుడు కొత్త క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శోభిత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘చీకటిలో’ అనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చైతన్య కృష్ణ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ‘చీకటిలో’ స్ట్రీమింగ్ కానుంది. మరి జనవరి 23న విడుదల కానున్న ఈ థ్రిల్లర్ శోభితకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img