epaper
Monday, March 2, 2026
epaper

60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన శోభన్ బాబు

60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన శోభన్ బాబు

సైకిల్ పంపిణీ చేయడం అభినందనీయం

కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పాఠశాలకు చేరడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారి చదువుకు ప్రోత్సాహం కల్పించేందుకు అయ్యగారి పెళ్లి గ్రామానికి చెందిన యువ నేత ఓకే శోభన్ బాబు 60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం అయ్యగారి పెళ్లి గ్రామంలోని బొడ్రాయి సెంటర్లో సైకిలు బహూకరించిన దాత భూక్య శోభన్ బాబుతో కలిసి మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, ఎస్సై గంగారపు కరుణాకర్, ఎంఈఓ లతో కలిసి ఇనుగుర్తి, కోమటపల్లి, చిన్న ముప్పారం ప్రభుత్వ హైస్కూల్‌లకు చెందిన 60 మంది అర్హులైన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సందర్భంగా దాత శోభన్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ప్రతిరోజూ దూరాలు నడుస్తూ పాఠశాలకు చేరుతున్నారు. వారి భవిష్యత్తు కోసం ఈ చిన్న సహాయం చేయడం నా సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని పుట్టిన ఊరు, పుట్టిన మండలానికి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తుఈ కార్యక్రమం విజయవంతం కావటానికి ప్రేరణనిచ్చిన వై.వి. గోపాలకృష్ణ మూర్తి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ శోభన్‌బాబు చదువులో, వ్యాపారంలో ఎదిగినా పుట్టిన ఊరి పట్ల ఉన్న సేవాభావం మరింత గొప్పదిని గ్రామాభివృద్ధి కోసం ఇలాంటి ఆలోచనలు చేయడం నిజంగా భవిష్యత్తులో మండల అభివృద్ధికి శోభన్‌బాబు సేవలు మరింత ఉంటాయన్నారు.కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థుల అభివృద్ధి కోసం వంతు కూడా చేస్తామని అన్నారు.పిల్లల విద్య కోసం ముందడుగు వేసిన భుక్య శోభన్‌బాబు మరియు వై.వి. గోపాలకృష్ణ మూర్తి కి మండల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిడి శోభన్, మాజీ ఎంపిటిసిలు మామిడి జనార్ధన్, మాలోత్ మంజుల, మంగ్య నాయక్, లైన్స్ క్లబ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాక‌తీయ‌,వరంగల్: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించిన...

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల...

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img