epaper
Friday, January 23, 2026
epaper

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్
పాఠశాల సమయంలో చేయొద్ద‌ని డీఈవో చెప్పినా విన‌లేదు
రీల్స్‌లో ప్రైవేటు పాఠశాలల ప్రమోషన్లు చేయ‌డంపై కఠిన చర్య
ఖ‌మ్మం డీఈవో కార్యాలయంలో విధుల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ ఇద్దరికి మెమోలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విధులపై నిర్లక్ష్యం వహించడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేస్తూ, పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసిన స్కూల్ అసిస్టెంట్ బానోత్ గౌతమిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని ఉత్త‌ర్వులు జారీ చేశారు. బానోత్ గౌతమి గత కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ విధి సమయాన్ని వృథా చేస్తున్న అంశంపై ఉన్నతాధికారులు గతంలో పలుమార్లు హెచ్చరించినా ఆమె తన తీరు మార్చుకోలేదని డీఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే అంకితమవ్వాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. ఇదే సమయంలో డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు కార్యాలయ సమయాన్ని పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లినందుకు, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ ‘డీఈవో టేబుల్‌పై ఉన్నాయి’ అంటూ అబద్ధాలు చెప్పినందుకు మెమోలు ఇచ్చినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్‌ను సకాలంలో సమర్పించాలని సూచించారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు ప్రజా...

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు గుడుంబా త‌యారీకి త‌ర‌లుతున్న బెల్లం జాతర ముసుగులో...

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన...

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేకంగా 4,000 ప్రత్యేక...

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం వరద కాలువ ప‌నులు అర్ధాంత‌రంగా...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! చెత్త డ్యూటీకి చీవాట్లు! బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్...

పురపోరుకు సై

పురపోరుకు సై నర్సంపేటలో రాజకీయ వేడి బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్ కీల‌కంగా మారనున్న...

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img