epaper
Friday, March 6, 2026
epaper

కొమ్మాల జాతరలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు…

కొమ్మాల జాతరలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు…

కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర నాల్గవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో జాతర ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చకచక సాగుతున్నాయి.భక్తుల రాకపోకలు అధికంగా ఉండటంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడు తున్నారు.జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు పెరగకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మంచినీటి ట్యాంకులు, త్రాగునీటి సరఫరా కేంద్రాల వద్ద అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నారు.చికెన్, మాంసం విక్రయశాలల వద్ద కూడా వ్యర్థాల వల్ల దుర్వాసన రాకుండా, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో జాతర కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు శంకర్ రావు, ప్రశాంత్,మహేష్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..!

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..! తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్...

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం..

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరుకు రోడ్డు బలితీసుకున్న ఇద్దరు...

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ప్రగతిలేని పాలనలో...

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులకు అందించే అల్పాహారంలో...

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన...

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల...

తీరనున్న తాగునీటి కష్టాలు

తీరనున్న తాగునీటి కష్టాలు కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గుబ్బడితండా...

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్ కాకతీయ, హనుమకొండ : ముందస్తు అపార్ట్మెంట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img