epaper
Monday, December 1, 2025
epaper

సమంత – రాజ్‌ పెళ్లితో ఒక్కటయ్యారు

సమంత – రాజ్‌ పెళ్లితో ఒక్కటయ్యారు

కాకతీయ‌, సినిమా : కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సమంత – రాజ్‌ పెళ్లితో ఒక్కటయ్యారు. సోమవారం అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి గురించి ఇటు సమంత నుంచి, అటు రాజ్‌ నిడిమోరుగా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యామిలీమేన్‌ సీరీస్‌ చేసినప్పటి నుంచీ సామ్‌కీ, రాజ్‌ నిడిమోరుకి పరిచయం ఉంది. సోమవారం తెల్లవారుజామున కోయం బత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహ వేడుక రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి సందర్భంగా సమంత ఎర్రచీరలో అద్భుతంగా ముస్తాబైనట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం, ఈ నూతన జంట తమ పెళ్లి విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా అభిమానులకు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధర్మేంద్ర కన్నుమూత

ధర్మేంద్ర కన్నుమూత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం ముంబయిలోని నివాసంలో తుది శ్వాస రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని స‌హా...

పైర‌సీతో రూ.20 కోట్లు..

పైర‌సీతో రూ.20 కోట్లు.. ఇమ్మ‌డి ర‌వి హార్డ్​ డిస్క్​లో 21 వేల సినిమాలు నిందితుడి...

నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు..

నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు.. 2 రోజులు ఇంట్లోనే న‌ర‌కం! అక్కినేని ఇంట్లో డిజిటల్...

` పెద్ది` సినిమాకు సుకుమార్ రిపేర్స్‌!

కాకతీయ సినిమా: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ...

హీరోల‌కు అధిక రెమ్యున‌రేష‌న్‌.. హీరోయిన్ల‌కు ప్రియ‌మ‌ణి కౌంట‌ర్‌!

హీరోల కంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్‌.. ప్రియ‌మ‌ణి బోల్డ్ స్టేట్‌మెంట్! కాకతీయ సినిమా:...

అలాంటి వాడే భ‌ర్త‌గా కావాలి.. పెళ్లిపై శ్రీ‌లీల ఓపెన్‌!

అక్టోబర్‌ 27 (కాకతీయ సినిమా): శ్రీ‌లీల‌.. ప్ర‌స్తుతం యూత్‌కు హాట్ ఫేవ‌రెట్‌....

గ‌ర్ల్‌ఫ్రెండ్` గా అయినా అను ద‌శ తిరిగేనా..?

అక్టోబర్‌ 27 (కాకతీయ సినిమా): టాలీవుడ్‌లో అందం, అటిట్యూడ్ కలిగిన హీరోయిన్...

` ఎల్ల‌మ్మ‌` కోసం దేవి శ్రీ డబుల్ రోల్‌.. డబుల్ రెమ్యున‌రేష‌న్‌!

కాకతీయ, సినిమా, 2025 అక్టోబ‌ర్ 25: గ‌త రెండు దశాబ్దాలుగా తన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img