epaper
Wednesday, March 4, 2026
epaper

అభాగ్యుల‌కు రుద్ర ఫౌండేష‌న్ దాతృత్వం

అభాగ్యుల‌కు రుద్ర ఫౌండేష‌న్ దాతృత్వం
చలిలో వణుకుతున్న వృద్ధులకు దుప్ప‌ట్లు పంపిణీ
హన్మ‌కొండ‌లో పేరం గోపికృష్ణ మానవతా సేవ
కాజీపేట‌, హ‌న్మ‌కొండ‌ల్లో వంద‌లాది మందికి అంద‌జేత‌

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ఎవ‌రి ఆద‌ర‌ణ‌కు నోచుకోని అభాగ్యుల‌కు రుద్ర ఫౌండేష‌న్ మాన‌వ‌తా సాయం అంద‌జేసింది. చ‌లిలో వ‌ణుకుతున్న నిరాశ్ర‌యుల‌కు దుప్ప‌ట్లను పంపిణీ చేసింది. ఫౌండేష‌న్ చైర్మ‌న్ పేరం గోపికృష్ణ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, వ‌రంగ‌ల్‌లోని రోడ్ల‌పై నిద్రిస్తున్న నిరాశ్ర‌యుల‌కు దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్, హ‌న్మ‌కొండ‌లోని అంబేద్కర్ సర్కిల్, కేయూ క్రాస్ రోడ్డు, హన్మ‌కొండ బ‌స్‌స్టేష‌న్‌, పబ్లిక్ గార్డెన్, హ‌న్మ‌కొండ చౌర‌స్తా, ములుగు రోడ్డు, వ‌రంగ‌ల్ స్టేష‌న్ రోడ్డు, ఎంజీఎం ప్రాంతాల్లో వృద్ధులు, అనాథ‌ల‌కు, బిక్షుల‌కు దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేశారు. ఈసంద‌ర్భంగా పేరం గోపికృష్ణ మాట్లాడుతూ.. మాన‌వ సేవే.. మాధ‌వ సేవ అని అన్నారు. అనాథ‌ల‌ను ఆదుకోవ‌డం సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌తీ ఒక్క‌రూ ముందుకు రావాల‌ని అన్నారు. మానవతా విలువలను ముందుకు తీసుకెళ్తున్న రుద్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సతీష్, వివేక్, వీరాచారి, రాజ్ కుమార్, రాజు, శ్యామ్, అరుణ్, అభిషేక్, సునీల్, రాము, రామకృష్ణ, విక్రమ్, తిరుపతి, శివ, కుమారస్వామి, రుద్ర ఫౌండేషన్ సేవా బృందం, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు భూములకు పట్టాలివ్వాలి తుడుం దెబ్బ డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు...

డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట...

నాగలక్ష్మి ఆలయంలో చోరీ

నాగలక్ష్మి ఆలయంలో చోరీ విగ్ర‌హాలు విలువైన సామాగ్రి అప‌హ‌ర‌ణ‌ ఆకులవారి ఘనపురంలో ఘ‌ట‌న‌ గ్రామంలో...

అడవులను ర‌క్షించాలి

అడవులను ర‌క్షించాలి వ‌న్య‌ప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు...

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం.. స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు.. కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img