epaper
Monday, March 9, 2026
epaper

మహిళా ఉద్యోగిని సత్కరించిన ఆర్టీసీ

మహిళా ఉద్యోగిని సత్కరించిన ఆర్టీసీ
ఉత్తమ సేవలకు విజయకు అభినందనలు

కాకతీయ, హుజూరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుజూరాబాద్ డిపోలో మహిళా ఉద్యోగిని ఘనంగా సత్కరించారు. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ సంస్థకు విశేష సేవలందిస్తున్న మహిళా ఉద్యోగుల పాత్ర స్ఫూర్తిదాయకమని అధికారులు తెలిపారు.

హుజూరాబాద్–రెండు యూనిట్‌కు చెందిన ఉద్యోగిని విజయను అభినందన పత్రంతో సత్కరించారు. గత కొన్ని సంవత్సరాలుగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సంస్థకు మంచి సేవలు అందిస్తున్నందుకు పలుమార్లు ప్రశంసలు, అవార్డులు పొందినట్లు పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తూ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ వంటి మహిళా ఉద్యోగులు సంస్థకు గర్వకారణమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ రూరల్...

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: జల్...

హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి సస్పెన్షన్

హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి సస్పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌, విధుల్లో నిర్లక్ష్యంపై చర్య కాకతీయ,...

నకిలీ బంగారంతో నగల దుకాణంలో మోసం

నకిలీ బంగారంతో నగల దుకాణంలో మోసం జమ్మికుంటలో రూ.70 వేల విలువైన నగలు...

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలి : కలెక్టర్...

యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్టు

యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్టు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ...

బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా

బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా వేములవాడలో ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రాజన్న...

మహిళా పోలీసులకు ఘన సన్మానం

మహిళా పోలీసులకు ఘన సన్మానం మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కాకతీయ, కరీంనగర్ రూరల్:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img