epaper
Monday, March 2, 2026
epaper

ఆర్ఎస్ఎస్ నేత రేవా కోటేశ్వరరావు కన్నుమూత

ఆర్ఎస్ఎస్ నేత రేవా కోటేశ్వరరావు కన్నుమూత
నివాళి అర్పించిన రుద్ర ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు పేరం గోపి కృష్ణ‌

కాక‌తీ, వ‌రంగ‌ల్ సిటీ : ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో ఆదివానం కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి 65 సంవత్సరాల క్రితం వారు ప్రచారక్ గా వచ్చారు. మొదట్లో సూర్యాపేటలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రచారక్ గా విరమించుకుని స్థానిక మహబూబియా హైస్కూల్లో హిందీ పండిట్‌గా పనిచేస్తూ ఇక్కడ స్థిరపడ్డారు. వరంగల్ జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యవాహగా, బౌద్ధిక్ ప్రముఖ్‌గా, విభాగ్ కార్యవాహగా, విభాగ్ సంఘచాలక్‌గా, పశ్చిమ.ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహగా, ప్రాంత కార్యకారిణి సభ్యులుగా పనిచేశారు. ప్రతి శనివారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా గ్రామాలకు పర్యటనకు వెళ్లి, అక్కడి శాఖల్లో పాల్గొని తిరిగి సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చేవారు. 1975లో ఇందిర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన వరంగల్ జిల్లాలో అజ్ఞాతంలో ఉండి పలు ఉద్యమాలను నిర్వహించారు. అదేవిధంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో జరిగిన రామ జన్మభూమి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు.

పేరం గోపికృష్ణ నివాళి..!
ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు భౌతికి కాయానికి ఆదివారం ఉద‌యం రుద్ర ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్ష‌డు పేరం గోపికృష్ణ‌, నాగ‌పూరి వెంక‌టేష్‌లు నివాళి అర్పించారు. ఆర్ఎస్ఎస్‌కు అందించిన సేవ‌ల‌ను ఈసంద‌ర్భంగా వారు స్మరించుకున్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img