epaper
Saturday, March 7, 2026
epaper

రోడ్డు ఆక్రమణ ఆరోపణలు అసత్యం

రోడ్డు ఆక్రమణ ఆరోపణలు అసత్యం

చట్టబద్ధ స్థలంలోనే నిర్మాణం

డిప్యూటీ మేయర్ సునీల్ రావు

కాకతీయ, కరీంనగర్: క‌రీంనగర్ భగత్‌నగర్‌లో రోడ్డును ఆక్రమించి కార్యాలయం నిర్మించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురితమైనట్లు తెలిపారు. అయితే అవి వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
గతంలో కరీంనగర్ నగరంలో గాని, ఇతర ప్రాంతాల్లో గాని తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేదా కబ్జాలకు పాల్పడిన చరిత్ర లేదన్నారు. తాము చేసే ప్రతి పని చట్టపరమైన విధానంలోనే జరుగుతుందని తెలిపారు. అందువల్లే నగర ప్రజల్లో తమకు ఆదరణ లభిస్తోందని చెప్పారు. భగత్‌నగర్‌లో ఉన్న ఆ స్థలాన్ని 1997లో కరీంనగర్‌కు చెందిన న్యాయవాది ఎడవల్లి జగ్గారెడ్డి జిడిగ భూమయ్యకు విక్రయించగా, 2004లో భూమయ్య వద్ద నుంచి చట్టపరంగా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆ సమయంలోనే 15 అడుగుల రహదారి కోసం స్థలం విడిచిపెట్టి మిగిలిన భాగాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ 15 అడుగుల రహదారి యథావిధిగా ఉందన్నారు. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలంలోనే 2014లో కార్యాలయ నిర్మాణం చేపట్టామని, అప్పటి నుంచి మున్సిపల్ పన్నులు చెల్లిస్తూ చట్టబద్ధంగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. రహదారిని ఆక్రమించి నిర్మాణం చేశారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేసిన వారు వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయ‌న హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన...

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం కాకతీయ, సిరిసిల్ల టౌన్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి...

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చొప్పదండిలో విషాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ రజిత కాకతీయ, సిరిసిల్ల టౌన్:...

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ ఈ-టెక్నో...

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు చందుర్తి ఎస్సై రమేష్ కాకతీయ, వేములవాడ:...

క‌ల్యాణ వైభోగం..

క‌ల్యాణ వైభోగం.. వైభవంగా శివపార్వతుల కల్యాణం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఆది...

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img