- ఆత్మకూరు సీఐ సంతోష్
కాకతీయ, ఆత్మకూరు : స్థానిక ఎన్నికల్లో రౌడీలు గొడవలకు పాల్పడితే సాహించేది లేదని ఆత్మకూరు సిఐ సంతోష్ అన్నారు.శనివారం ఆత్మకూరు మండలంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ మాట్లాడారు. రాబోయే ఎంపీటీసీ,జడ్పీటీసి ఎన్నికల్లో గ్రామాల్లో అల్లార్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.ప్రజలను భయబ్రాంతులకు గురించేసిన ఓటర్లను భయబ్రాంతులకు గురించేసిన సాహించేది లేదని అనంతరం నలుగురు రౌడీషీటర్లను బైండోవర్ చేశామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా చూడాలని వారికీ సూచించారు.


