epaper
Wednesday, March 25, 2026
epaper

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 ట్రిప్పుల ఇసుక డంపులను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ తెలిపారు. ఈ మేరకు తహసిల్దార్ దిలీప్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామ పరిధిలో గల కొత్త దొమ్మట క్రాస్ రోడ్డుకు దగ్గరలో సుమారుగా 12 ట్రిప్పుల ఇసుక డంపును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. ఇసుక డంపులను తమ ఆధీనంలో ఉంచుకున్నామని ఇసుకను విక్రయించిన వారికి నోటీసులతోపాటు జరిమానాలను విధిస్తామని తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఇసుకను త్వరలోనే వేలం వేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి విక్రయాలు మళ్లీ జరిగితే జరిమానాలతోపాటు చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు అర్హత లేకుండా వైద్యం…...

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం

ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం *సర్పంచ్ కొమ్మురవి కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్...

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల:...

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో...

గ్రామ అభివృద్దే లక్ష్యం

గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్...

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు...

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img