రిపోర్టర్లు కావలెను..
నిత్య నూతనంగా వెలువడుతున్న కాకతీయ దినపత్రిక పనిచేయడానికి రిపోర్టర్లను మండలాలా వారీగా ఆహ్వానిస్తున్నాం. కలం గళం వినిపించాలనుకునే వారికి ఇదే మా ఆహ్వానం. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో స్టాఫర్లుగా, నియోజకవర్గ ఇన్చార్జిలుగా, మండల రిపోర్టర్లుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన ఈ నెంబర్లకు కాల్ లేదా వివరాలను వాట్సాప్ చేయగలరు.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న వారు -7013363036
కరీంనగర్ జిల్లాలో పనిచేయదల్చిన వారు – 6309782472
నెంబర్లలో సంప్రదించవచ్చు.


