epaper
Thursday, March 26, 2026
epaper

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి

భ‌గ‌వంతుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి

లైసెన్సులు ఇచ్చే సమయంలోనే చర్యలు చేపట్టాలి

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

అసెంబ్లీలో బీజేపీ నేత స‌రికొత్త డిమాండ్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హట్‌గా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సహా అనేక అంశాలపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ సరికొత్త డిమాండ్‌ చేశారు. వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయాలని.. అదే సమయంలో దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకు దేవుని పేర్లను తీసేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇక నుంచి పెట్టే మద్యం షాపులకు కూడా దేవుడి పేర్లు పెట్టకుండా కొత్తగా చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ.. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవుళ్ల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టి.. హిందూ మతాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టే వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇక నుంచి వైన్స్‌లకు లైసెన్సులు ఇచ్చే సమయంలోనే వాటికి దేవుళ్ల పేర్లను పెట్టకుండా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.

దేవుడి పేర్ల‌తోనే అనేకం..

మరోవైపు.. తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో మద్యం దుకాణాలు ఉండగా.. వాటిలో చాలా వైన్ షాపులకు దేవుడి పేర్లే ఉండటం గమనార్హం. సాధారణంగా దుర్గ వైన్స్, కనక దుర్గ వైన్స్, బాలాజీ వైన్స్, శ్రీ వేంకటేశ్వర వైన్స్, రేణుక ఎల్లమ్మ వైన్స్, మైసమ్మ తల్లి వైన్స్ అంటూ అనేక రకాల హిందూ దేవతల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టుకుని నడిపిస్తున్నారు. అయితే మద్యం దుకాణాలకు హిందూ దేవుళ్ల పేర్లను పెట్టుకుంటే.. బాగా గిరాకీ వస్తుందని వారు భావిస్తూ ఉంటారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ.. ఏడాదికి 4 లక్షల మందికి...

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి బిల్లులు రాక ద‌వాఖాన‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి మేజర్ సర్జరీలకు...

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై .. రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిపోయిన...

నేత‌న్న‌ను కాపాడండి

నేత‌న్న‌ను కాపాడండి రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయండి ‘బ్యాక్ బిల్లింగ్’...

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..! చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై...

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల టెన్త్,...

ఆర్టీసీలో జాబ్ రేస్‌..

ఆర్టీసీలో జాబ్ రేస్‌.. 198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం 26,160 మంది అభ్యర్థుల...

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌ ట్రాఫిక్ చలాన్లపై ప్ర‌భుత్వం క‌ఠిన రూల్స్‌ ఫైన్ చెల్లించ‌కుంటే ఆర్సీ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img