epaper
Saturday, April 11, 2026
epaper

రెడ్ అలర్ట్

రెడ్ అలర్ట్

తెలంగాణ‌లో దంచికొడుతున్న ఎండ‌లు
రేపటి నుంచి మరింత పెర‌గున్న ఉష్ణోగ్ర‌త‌లు
10 రోజులపాటు తీవ్రమైన‌ వడగాలులు
ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో మ‌రింత అధికం
వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రిక‌లు
ఇప్ప‌టికే వేస‌వితాపంతో అల్లాడ‌తున్న ప్ర‌జ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు ఐఎండీ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 వరకు పెరిగే అవకాశం ఉంని హెచ్చరించింది. హైదరాబాద్‌లో కూడా 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. అయితే సాయంత్రం పూట అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, అవి కేవలం గాలిలో తేమను పెంచి ఉక్కపోతను అధికం చేస్తాయంటోంది. అటు హైదరాబాద్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉండబోతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ పదిరోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం ఉందంటోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకురావొద్దని వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా చెట్లు ఎక్కువగా ఉన్న ఓయూతో పాటు హెచ్ సీయూ, సైనిక్ పురి వంటి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలైన సనత్ నగర్, బాలానగర్, పఠాన్ చెరువు, చెంగిచెర్ల, ఘట్ కేసర్, చర్లపల్లి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్నా..నన్ను దేవుడే పంపిండు..మీతో కలిసి పనిచేయమని…

అన్నా..నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పనిచేయమని... మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి భావోద్వేగం కేసీఆర్​తో మాజీ...

ఆర్టీసీ ఉద్యోగులకు

ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.1 శాతం ఈ ఏడాది జనవరి నుంచే అమలు ఇంతకు...

యోగా మ‌న‌ జీవన విధానం

యోగా మ‌న‌ జీవన విధానం యోగాతో శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత ప్ర‌పంచానికి...

డీజీపీ ఎదుట మావోయిస్టుల స‌రెండ‌ర్‌

డీజీపీ ఎదుట మావోయిస్టుల స‌రెండ‌ర్‌ 45మంది మావోయిస్టుల లొంగుబాటు పీఎల్జీఏ బెటాలియన్‌కు భారీ దెబ్బ కీలక...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పంద‌న‌ బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 అక్ర‌మాల‌పై ఎంక్వ‌యిరీకి భ‌వేశ్‌మిశ్రా...

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి గ్రీన్ ఛానెల్ ద్వారా...

బాసర ఆలయానికి మహర్దశ

బాసర ఆలయానికి మహర్దశ శృంగేరి పీఠం నుంచి అనుమ‌తులు వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా...

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ది ప‌నుల్లో రాజీ ప‌డొద్దు టీటీడీ త‌ర‌హాలో ఏర్పాట్లు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img